Big News Big Debate LIVE: ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. ఇండస్ట్రీ డిమాండ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెర్షన్..(వీడియో)
జీవో 35లో పెట్టిన ధరలతో నిర్వహణ అసాధ్యం.. ధరలు రూ.30 నుంచి రూ.150 మధ్యలో ఉండాలి.థియేటర్లలో సోదాలు ఆపాలి.లైసెన్సులు రెన్యువల్‌కు 4వారాలు గడువు ఇవ్వాలి..17 మందితో కమిటీ వేసిన ఫిలింఛాంబర్.. మరి ప్రభుత్వం వెర్షన్ ఏంటి..?
Published on: Dec 28, 2021 08:11 PM