Big News Big Debate: పొలిటికల్‌ గబ్బు రేపుతున్న పబ్బులు.. తెలంగాణలో గమ్మత్తు పాలిటిక్స్‌..

|

Apr 04, 2022 | 7:14 PM

Hyderabad Pub Drugs case: తెలంగాణలో గమ్మత్తు రాజకీయం నడుస్తోంది. పబ్‌ల్లో గబ్బు రేపుతున్న డ్రగ్స్‌ పొలిటికల్‌ దుమారం రేపుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మత్తు రాజకీయం ఓ రేంజ్‌లో నడుస్తోంది.

Published on: Apr 04, 2022 07:11 PM