తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్ విపక్ష బీజేపీల మధ్య మాటల వార్ జరుగుతుంది. గులాబీ దళపతి కేంద్ర సర్కార్ లక్ష్యంగా సమరశంఖం పూరించారు. ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.