Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్ర పునఃప్రారంభం.. ఎక్కడ ఆగిందో అక్కడి నుండే మొదలు..(లైవ్)

|

Aug 26, 2022 | 10:46 AM

హైకోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది.పోలీసులు ఎక్కడైతే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారో.. అక్కడి నుంచే యాత్రను కంటిన్యూ చేస్తున్నారు బండి సంజయ్‌.

Published on: Aug 26, 2022 10:46 AM