TV9 Telugu: తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ, ఎప్పుడంటే..

|

May 06, 2024 | 7:45 PM

తెలుగు మీడియా రంగంలో టీవీ9 మరో సంచలనానికి తెర తీసింది. తెలుగు ప్రజల ఆదరణ చూరగొంటూ నిఖార్సైన వార్తలను అందిస్తూ దూసుకుపోతోంది టీవీ9. ఈ క్రమంలోనే మొన్నటి మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దేశ ప్రధానితో ఇంటర్వ్యూ చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇదిలా తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో కూడా ఇంటర్వ్యూకి సిద్ధమైంది. తెలుగు మీడియాలో ఎవరికీ సాధ్యం కానీ రేర్‌ ఫీట్‌ను టీవీ9 తెలుగు సాకారం చేస్తోంది....

తెలుగు మీడియా రంగంలో టీవీ9 మరో సంచలనానికి తెర తీసింది. తెలుగు ప్రజల ఆదరణ చూరగొంటూ నిఖార్సైన వార్తలను అందిస్తూ దూసుకుపోతోంది టీవీ9. ఈ క్రమంలోనే మొన్నటి మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దేశ ప్రధానితో ఇంటర్వ్యూ చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇదిలా తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో కూడా ఇంటర్వ్యూకి సిద్ధమైంది. తెలుగు మీడియాలో ఎవరికీ సాధ్యం కానీ రేర్‌ ఫీట్‌ను టీవీ9 తెలుగు సాకారం చేస్తోంది. ఏసీ సీఎం జగన్‌తో.. సీనియర్‌ జర్నలిస్ట్‌, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్‌ రజినీకాంత్ ఇంటర్వ్యూ త్వరలోనే లైవ్‌ టెలికాస్ట్ కానుంది..