Republic Day: భాగ్యనగరంలో హెరిటేజ్ వాక్.. పాల్గొన్న సినీ హీరో కిరణ్ అబ్బవరం, ప్రముఖులు..(లైవ్)
గత 6 సంవత్సరాల నుండి టీవీ9 సహకరంతో హెరిటేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్,పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూటషన్స్.300 వందల మంది విద్యార్థులతో ప్రారంభమైన హెరిటేజ్ వాక్.
రిపబ్లిక్ డే సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో టీవీ9 సహకారంతో నిర్వహిస్తున్న హెరిటేజ్ వాక్ గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. గత 6 సంవత్సరాల నుండి టీవీ9 సహకరంతో హెరిటేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూటషన్స్ 300 వందల మంది విద్యార్థులతో చార్మినార్ నుంచి ప్రారంభించారు. చరిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్న నినాదంతో గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్త హెరిటేజ్ వాక్ ను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సినీ నటుడు కిరణ్ అబ్బవరం, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
హెరిటేజ్ వాక్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూటషన్స్ చైర్మన్ మల్క కోమరయ్య, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..