Mann Ki Baat: మన్ కీ బాత్‌లో కరీంనగర్ ప్రస్థావన.. ప్రధాని మోదీ ఏం చేప్పారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో కరీంగనర్ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో ఉత్పత్తి చేసిన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాధినేతలకు బహుకరించానని ప్రధాని తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్నారు. అలాగే కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను.. ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ మన్‌బాత్‌లో తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలోని వివిధ అంశాలను ఆయన ఈ కార్యక్రమ ద్వారా ప్రజలతో పంచుకుంటారు. తన అనుభవాలను ప్రజలకు చేరవేస్తారు. అయితే తాజాగా నవంబర్ 30 ఆదివారం ఆయన తన128 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు. కరీంనగర్‌లో ఉత్పత్తి చేసిన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాధినేతలకు బహుకరించానని ప్రధాని తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్నారు. అలాగే కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను.. ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ మన్‌బాత్‌లో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

