Silkyara Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ వద్ద ఆలయ నిర్మాణం !!

|

Nov 30, 2023 | 10:01 AM

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజులపాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రకరకాల పద్ధతులను ఉపయోగించి టన్నెల్‌ డ్రిల్లింగ్‌ చేశారు. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరికి 41మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం.

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజులపాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రకరకాల పద్ధతులను ఉపయోగించి టన్నెల్‌ డ్రిల్లింగ్‌ చేశారు. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరికి 41మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం. ఇదుంలో హైదరాబాద్‌కు చెందిన బోరోలెక్స్‌ ఇండ్రస్ట్రీస్‌ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లిని కాపాడబోయి బిల్డింగ్ పై నుంచి ఓ మహిళ కిందపడడంతో..

హార్ట్ అటాక్ తో ఆరేళ్ల చిన్నారి ఢిల్లీ ఆసుపత్రిలో మృతి

ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం.. హమాస్ చెరలో జీవితం దుర్భరం

కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు !! వణుకుతున్న కూలీలు !!

Daily Horoscope: ఆ రాశివారు ఈ రోజు చేసే ప్రతీ పనిలోనూ ఘన విజయం సాధిస్తారు