Pakka Commercial: పక్కా కమర్షియల్ అంటూ వస్తున్న గోపిచంద్.. పైసా వసూల్ చేస్తారా.. Trailer Launch LIVE
ఈ మూవీలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ సహాయక పాత్రల్లో నటించారు. చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ కర్మ్ చావ్లా, ఎడిటర్ SB ఉద్ధవ్ ఉన్నారు.
Hero Gopichand: టాలివుడ్ ఆరడుగుల కటౌట్ గోపీచంద్ చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గోపీచంద్‌తో దర్శకుడు మారుతీ తెరకెక్కించిన కోర్ట్‌రూమ్ యాక్షన్-కామెడీ సినిమా పక్కా కమర్షియల్ జులై 1 విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల వేడుక జరుగుతుంది. ఆ లైవ్ దిగువన చూడండి.
Published on: Jun 12, 2022 07:00 PM
Follow Us
వైరల్ వీడియోలు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

