Online Fruad: ఆన్‌లైన్ మోసం.. ఒక్క రాంగ్ కాల్‌తో బ్యాంకు ఖాతాలో రూ.1.53 లక్షలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు
రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక్క రాంగ్‌ఫోన్ కాల్ కారణంగా రూ.1.53 లక్షలు పోగొట్టుకున్న ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
Published on: Jan 31, 2021 11:15 AM
