న్యూఇయర్ వేడుకలే వైరస్ వేదికలు కాబోతున్నాయా ?? లైవ్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు మధ్య భారతదేశంలో మూడో వేవ్‌కు దారి తీస్తుందనే షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకారం, ఫిబ్రవరి నాటికి దేశంలో మూడవ కరోనా వేవ్‌ను Omicron రూపంలో చూడొచ్చని తెలుస్తోంది.