Michael Movie: యంగ్ హీరో కోసం రంగంలోకి నటసింహం.. బాలయ్య చేతులమీదుగా మైకేల్ ట్రైలర్..

Michael Movie: యంగ్ హీరో కోసం రంగంలోకి నటసింహం.. బాలయ్య చేతులమీదుగా మైకేల్ ట్రైలర్..

Rajeev Rayala

|

Updated on: Jan 23, 2023 | 10:39 AM

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్. తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.



ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలను లైనప్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్. తన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.

Published on: Jan 23, 2023 10:39 AM