My India My Life Goals: ప్రకృతి ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.. మొక్కలు పెంచండి..

Edited By: TV9 Telugu

Updated on: Aug 10, 2023 | 11:55 AM

My India My Life Goals: మనం పర్యావరణాన్ని కాపాడాలంటే నిరంతరం మొక్కలను నాటాలి.. వాటిని పెంచాలి. చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ మనకు శ్వాసక్రియతోపాటు మంచి వాతావరణాన్ని అందిస్తుంది. చెట్లు వాతావరణంలోని CO2ను గ్రహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి.

My India My Life Goals: మనం పర్యావరణాన్ని కాపాడాలంటే నిరంతరం మొక్కలను నాటాలి.. వాటిని పెంచాలి. చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ మనకు శ్వాసక్రియతోపాటు మంచి వాతావరణాన్ని అందిస్తుంది. చెట్లు వాతావరణంలోని CO2ను గ్రహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఇది కాకుండా, చెట్లు నేలలో నీటిని సంరక్షణలో చాలా సహాయపడతాయి. చెట్లు శబ్ద కాలుష్యం నుంచి మనలను రక్షిస్తాయి. శబ్దాన్ని తగ్గించడంతోపాటు.. పర్యావరణాన్ని పరిరక్షణకు తోడ్పాటునందిస్తాయి.

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 09, 2023 09:00 PM