Devender Sura: పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో బాహుబలి.. ట్రీ మ్యాన్ దేవేందర్ సుర విశేషాలు..
Devender Sura - Inspiration Story: పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు హర్యానాకు చెందిన ట్రీ మ్యాన్ దేవేందర్ సుర. ఆయన కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో మనుషులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి చెలించిపోయారు. భావి తరాలకు మేలు చేసేలా ఆక్సిజన్ వనాలను ఏర్పాటు చేశారు.
My India My Life Goals: పర్యావరణ పరిరక్షణను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో పలువురు సామాజిక కార్యకర్తలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ వంతు కృషి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ఏ ఒక్కరిదో కాదు.. మనందరి బాధ్యతగా చాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అశ్రద్ధ చేస్తే అందుకు భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్య్రమంలో భాగస్వామి అయిన టీవీ9 రూపొందించిన ప్రత్యేక వీడియో కథనం మీ కోసం..
పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు హర్యానాకు చెందిన ట్రీ మ్యాన్ దేవేందర్ సుర. ఆయన కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో మనుషులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి చెలించిపోయారు. భావి తరాలకు మేలు చేసేలా ఆక్సిజన్ వనాలను ఏర్పాటు చేశారు. దేవేందర్ సుర ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వనాలు ఇప్పుడు కొన్ని వేల పక్షిజాతులకు ఆవాసంగా మారింది. ప్రస్తుతం ఇది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. తన పర్యావరణ పరిరక్షణ చొరవ ప్రజా ఉద్యమంగా మారడం పట్ల దేవేందర్ హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

