AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandyala: సీతారాముల బ్రహ్మోత్సవాల్లో మై హోమ్‌ గ్రూప్‌ అధినేత..

Nandyala: సీతారాముల బ్రహ్మోత్సవాల్లో మై హోమ్‌ గ్రూప్‌ అధినేత..

Narender Vaitla
|

Updated on: Jun 01, 2023 | 9:34 PM

Share

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి...

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న శ్రీ జయ జ్యోతి మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు పండుగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎదుర్కోళ్ల ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. మహిళల కోలాటాలు నృత్యాలు, తల మీద కళాశాలతో కోలాటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అహోబిల జీయర్ స్వామి సహా వేద పండితులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.

Published on: Jun 01, 2023 09:19 PM