అంబేద్కర్ బొమ్మతో రూ.100 నోట్లు.. మేడారం జాతరలో ఫేక్ కరెన్సీ
మేడారం జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. లక్షల సంఖ్యలో సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో మేడారం జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ నిండిపోయాయి. తాజాగా హుండీ లెక్కింపు చేపట్టారు. కట్టుదిట్టమైన భదర్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో కౌంటింగ్ చేపట్టారు. అయితే తొలిరోజు కౌంటింగ్‌లోనే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
మేడారం జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. లక్షల సంఖ్యలో సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో మేడారం జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ నిండిపోయాయి. తాజాగా హుండీ లెక్కింపు చేపట్టారు. కట్టుదిట్టమైన భదర్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో కౌంటింగ్ చేపట్టారు. అయితే తొలిరోజు కౌంటింగ్‌లోనే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. మేడారం హుండీల్లో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. దేవదాయ సిద్ధం సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో ఈ కౌంటింగ్ చేపట్టారు. మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి. అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసిన కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్ పతకం అమ్మడానికి యత్నం !!
ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత