హ్యూస్టన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన పెద్దపులి పట్టివేత… ఇంతకీ ఏమిటా కథ..?? ( వీడియో )

ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన బెంగాల్ టైగర్ 'ఇండియా' ఇప్పుడు కనిపించింది. భారత దేశం పేరున్న ఈ పులి అమెరికాలోని హూస్టన్ లో ఇళ్ల ముందు తచ్చాడుతూ కనిపించింది. తొమ్మిది నెలల వయసున్న దీని బరువు 175 పౌండ్లని...

|

Updated on: May 18, 2021 | 10:11 AM

Follow us