Miss World 2025: మిస్ వరల్డ్ అందగత్తెలకు చౌమహల్లా ప్యాలెస్‌ స్వాగతం.. ! ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే..

Updated on: May 13, 2025 | 8:33 PM

చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ అందగత్తెలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. అనంతరం చౌమోహన్ల ప్యాలెస్ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ కాంటేస్టర్లు. వారి కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీలకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేశారు. చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ అందగత్తెలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ కాంటేస్టర్లు. వారి కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. హిందుస్తానీ షహనాయ వైద్యాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు.. పాతబస్తీ సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే న్యత్య రీతులతో మహిళలు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published on: May 13, 2025 08:13 PM