రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవు వైసీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదు-మంత్రి వెల్లంపల్లి

దేవాలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో డీజీపీ బయటపెట్టడంతో టీడీపీ, బీజేపీ నేతలకు వణుకు పుట్టిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:03 pm, Sun, 17 January 21
రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవు వైసీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదు-మంత్రి వెల్లంపల్లి