AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milad-un-Nabi Procession: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఇవాళ ఈ రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Milad-un-Nabi Procession: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఇవాళ ఈ రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Shaik Madar Saheb
|

Updated on: Sep 14, 2025 | 12:40 PM

Share

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, నాంపల్లి T జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఊరేగింపులో పాల్గొనే యువత బైక్ విన్యాసాలు చేయొద్దని హెచ్చరించారు.

మిలాద్-ఉన్-నబీ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో పర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 5న జరగాల్సిన సంబరాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ఇవాళ్టి వాయిదా వేసినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం

Published on: Sep 14, 2025 12:40 PM