Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం

|

Jun 13, 2023 | 8:57 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జూన్ 4న రాష్ట్రంలో ఇదే తరహాలో మంచు కురిసింది.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జూన్ 4న రాష్ట్రంలో ఇదే తరహాలో మంచు కురిసింది. ఇది హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళుతున్న యాత్రికుల బృందాన్ని ఢీకొట్టింది. వారిలో ఐదుగురిని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ బృందం రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభించిన తర్వాత జూన్ 5న యాత్రికుల మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు, కేదార్‌నాథ్ ధామ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 10 వరకు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 15 వరకు నిలిపివేశారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. టూరిజం శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 41 లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. తల్లి అకౌంట్‌ మొత్తం ఖాళీ !!

మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??

 

Follow us on