పెంపుడు పాము విషపు కాటుకు గురైన చైనాలోని వ్యక్తి..ఆన్లైన్ లో పాము ఆర్డర్.. వైరల్ అవుతున్న వీడియో.:Snake Viral video.
చైనా లో ఓ పెద్ద ప్రమాదం నుండి వ్యక్తి తప్పించుకున్నాడు.గండం నుండి గట్టెక్కి దేవుడా అనుకున్నాడు.పెంపుడు జంతువు కోసం ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు,పిల్ల కోబ్రా బాక్స్ అందుకొని ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.అయితే ఓ రోజు అనుకోని సంఘటన చోటుచేసుకుంది..
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video
వైరల్ వీడియోలు
Latest Videos