మనిషి నవ్వును అనుకరిస్తున్న పక్షులు..నెటింట్లో వైరల్ అవుతున్న వీడియో.నెటిజన్లు ఫిదా :Laughing Birds Video.
పక్షుల్లో కొన్ని రకాల పక్షులు మనుషులతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.కొన్ని పక్షులు మనుషులను అనుకరిస్తూ మాట్లాడతాయి.అలంటి వాటికి సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో తరచు చూస్తూనే ఉంటాం..
మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం..కరోనా ను తరిమికొట్టే దెయ్యాల డాన్స్..వినిజులాలో వింత డాన్సులు : Venezuela’s dancing devils Video.
వైరల్ వీడియోలు
Latest Videos