బిర్యానీ ఇలా కూడా చేస్తారా..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… నెట్టింట వీడియో వైరల్‌…

Phani CH

|

Updated on: Jul 01, 2021 | 12:58 PM

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కొందరికి పాటలు వినడం ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ చేయడం ఇష్టం.. ఇంకొందరికి వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే అమితమైన ఇష్టం.

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కొందరికి పాటలు వినడం ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ చేయడం ఇష్టం.. ఇంకొందరికి వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. ఖాళీ దొరికిందంటే చాలు.. వాళ్లు వంటింట్లోకి వెళ్లి వంటల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ ప్రయోగాలు ఫెయిల్ అయినా.. మరికొన్ని సార్లు అద్భుతంగా వస్తాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి చేసిన వంట ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి చేసిన పనికి మీరు కూడా ఆశ్చర్యపోతారు.!

 

మరిన్ని ఇక్కడ చూడండి: Selfie: అక్కడ సెల్ఫీ దిగితే భారీ మూల్యం తప్పదు…!! ఎక్కడంటే…?? ( వీడియో )

Viral Video: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..?? ( వీడియో )