Odisha Train Accident: బాలాసోర్‌ రైలు ప్రమాదంపై అనుమానాలు

Edited By:

Updated on: Jun 07, 2023 | 12:35 PM

ఒకటో రెండో కాదు మొత్తం మూడు రైళ్ళు... కన్నుమూసి తెరిచేలోగా జరిగిన ఘోరం. ఇదే ఘోర ప్రమాదానికి గురైన 12864 బెంగళూరు హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైల్వే అధికారులు.

బాలాసోర్‌ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండవచ్చన్నారు. కేంద్రం , ఒడిశా ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు చేయాలన్నారు. యాంటీ కొలిజన్‌ డివైజ్‌ లేకపోవడం తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు మమత.

Published on: Jun 03, 2023 03:04 PM