Srivari Brahmotsavam 2022: సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత.

Srivari Brahmotsavam 2022: సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..

|

Updated on: Oct 03, 2022 | 8:34 AM

Follow us