Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటి? కొత్త మార్కెటింగ్ గిమ్మిక్? పూర్తి వివరాలు ఈ వీడియోలో..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటి? కొత్త మార్కెటింగ్ గిమ్మిక్? పూర్తి వివరాలు ఈ వీడియోలో..

Anil kumar poka

|

Updated on: Dec 10, 2021 | 9:25 PM

ఈ మధ్య కాలంలో ఇండియాలో మనం వింటున్న వర్డ్ బ్లాక్ ఫ్రైడే సేల్.. అమెజాన్ నుండి ఫ్లిప్ కార్ట్ వరకు బిగ్ సేల్ 50% డిస్కౌంట్ , బట్టలు నుండి మొబైల్స్ వరకు అన్ని సేల్ చేస్తూనే ఉన్నారు.. దసరా సేల్ , దీపావళి సేల్ లాగ ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటి అనుకుంటున్నారా..?



Published on: Dec 10, 2021 06:01 PM