Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో

|

Nov 12, 2021 | 11:07 AM

ప్రస్తుత కాలంలో మనీ ప్లాంట్‌ను ప్రతి ఇంటిలో పెంచుతున్నారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క సూర్య రశ్మి లేకపోయినా పెరుగుతుంది. దీంతో ఈ మొక్కను పెంచడానికి అందరూ ఇష్టపడతారు.

ప్రస్తుత కాలంలో మనీ ప్లాంట్‌ను ప్రతి ఇంటిలో పెంచుతున్నారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క సూర్య రశ్మి లేకపోయినా పెరుగుతుంది. దీంతో ఈ మొక్కను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. అయితే ఈ మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీకగా నమ్ముతారు. ఏ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో.. అక్కడ డబ్బుకు కొదవ ఉండదని చెబుతారు. సాధారణంగా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలిగిపోతాయని అందరూ విశ్వసిస్తారు. అలాగే ఈ మొక్క ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ఆనందం వెల్లు విరుస్తాయని నమ్ముతారు. అయితే ఈ మొక్కను ఏ దిశలో పెంచితే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలసుకుందాం… ఇంట్లో శుభాలు కలగాలన్నా.. ధనలాభం పొందాలన్నా.. మనీ ప్లాంట్‌‌ను తూర్పు ఆగ్నేయ దిశలో పెంచాలి. ఆగ్నేయంలో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆగ్నేయ దిశకు వినాయకుడు అధిపతి.. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచితే శుభ ఫలితాలు దక్కుతాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో

అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

Viral Video: ఎలుగు బంటి వెంటపడి తరిమిన పిల్లి.. వీడియో

Published on: Nov 12, 2021 09:49 AM