Fixed Deposit Video: ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్‌…అధికవడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!(వీడియో).

Updated on: Nov 22, 2021 | 8:40 AM

Fixed Deposit Interest Rates: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేసేవారు చాలా మంది ఉంటారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మంచి వడ్డీ రేటు వస్తుంటుంది. వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్నాయి.

Published on: Nov 22, 2021 08:01 AM