Xray mechion: యూట్యూబ్‌లో చూసి ఎక్స్ రే మిష‌న్ త‌యారుచేశాడు.. ఎందుకు తెలిస్తే షాకే..!

|

Apr 09, 2022 | 8:44 AM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి హాస్పిటల్‌ యాజమాన్యం వేసిన బిల్లుతో దిమ్మదిరిగిపోయింది. రెండు రోజులకు ఇంత బిల్లా..? అని అతనికి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అదికూడా కేవలం ఎక్స్‌రే కోసం వేసిన బిల్లే చాలా ఎక్కువ ఉంది. ఒక్క ఎక్స్‌రే కోసం ఇంత ఖర్చు పెట్టాలా...


అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి హాస్పిటల్‌ యాజమాన్యం వేసిన బిల్లుతో దిమ్మదిరిగిపోయింది. రెండు రోజులకు ఇంత బిల్లా..? అని అతనికి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అదికూడా కేవలం ఎక్స్‌రే కోసం వేసిన బిల్లే చాలా ఎక్కువ ఉంది. ఒక్క ఎక్స్‌రే కోసం ఇంత ఖర్చు పెట్టాలా… ఈ ఒక్క ఎక్స్‌రేకి అయిన మొత్తంతో నేను ఎక్స్‌రే యంత్రాన్నే తయారు చేస్తాను అని ప్రతినబూనాడు. అంతే యూట్యూబ్‌లో చూసి ఎక్స్‌రే యంత్రాన్ని త‌యారుచేసి చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.యూట్యూబ‌ర్ విల్ ఉస్మాన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. రెండోరోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చిన హాస్పిటల్‌ యాజ‌మాన్యం అత‌డికి 6,900 డాల‌ర్లు అంటే దాదాపు 52.63 ల‌క్షలు బిల్ చేతికిచ్చింది. ఎక్స్‌రే, యాంటీబ‌యాటిక్స్‌తో కూడిన చికిత్సకు ఈ మొత్తం వ‌సూలు చేశారు. ఇన్సూరెన్స్ ఉండ‌డంతో అతను బ‌తికిపోయాడు. ఇన్సూరెన్స్ పోనూ 2,500 డాల‌ర్లు చెల్లించాడు ఆస్పత్రినుంచి ఇంటికి వచ్చాడు. రాగానే ఎక్స్‌రే యంత్రం త‌యారుచేయాల‌ని నిశ్చయించుకున్నాడు. అంతే యూట్యూబ్‌లో చూసి..అతి తక్కువ ఖ‌ర్చుతో ఎక్స్‌రే మిష‌న్‌ను త‌యారుచేసి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..