Statue Of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం లైవ్ వీడియో..
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. సహస్రాబ్ది సమారోహం లో నాలుగో రోజు అష్టాక్షరి మహామంత్ర జపం తో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం లైవ్ వీడియోను ఇక్కడ తిలకించండి..
Published on: Feb 05, 2022 07:20 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
