వాహనదారులకు గుడ్ న్యూస్.. స్టేట్ మారినా రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు..!: Re-Registration video.
వాహనదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్.
మరిన్ని ఇక్కడ చూడండి: Bride Death Video: పారాణి ఆరకముందే అనంత లోకాలకు…! పెళ్లి అయినా గంటల వ్యవధిలోనే మృత్యువు ఒడిలో చేరిన వధువు..
Krishna Janmashtami Live Video: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. కన్నయ్య లీలలు.. లైవ్ వీడియో.
వైరల్ వీడియోలు
Latest Videos