NeoCov Virus Live Updates: దేశంలో మరో కొత్త వేరియంట్.. ముగ్గురిలో ఒకరు డెడ్..? (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
Published on: Jan 29, 2022 08:20 AM