Marriage Age Of Women: అమ్మాయి పెళ్లి వయసు పెంపు…18 నుంచి 21 సంవత్సరాలకు..(వీడియో)
పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కేబినెట్ ఆమోదం తర్వాత, ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006కి సవరణను ప్రవేశపెట్టనుంది.
Published on: Dec 16, 2021 04:26 PM
వైరల్ వీడియోలు
Latest Videos