India Corona Cases: భారత్‌లో పడగ విప్పిన కరోనా.. మరింత ఆసక్తిగా డాక్టర్లు మరియు సెలెబ్రిటీలకు మహమ్మారి..(వీడియో)

|

Jan 22, 2022 | 8:51 AM

కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని దడ పుట్టిస్తున్న వేళ.. హిమాలయాల నుంచి గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.