వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్.. వీడియో
వినాయక చవితి పూజలో స్వామికి పత్రితో పూజచేసేటప్పుడు సింధువార పత్రం సమర్పయామి అని చదువుతాం గుర్తుందా.. దానికి వావిలి అని మరో పేరు కూడా ఉంది లెండి.
వినాయక చవితి పూజలో స్వామికి పత్రితో పూజచేసేటప్పుడు సింధువార పత్రం సమర్పయామి అని చదువుతాం గుర్తుందా.. దానికి వావిలి అని మరో పేరు కూడా ఉంది లెండి. అయితే ఈ సింధువార పత్రంతో ఎన్ని లాభాలో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ వావిలి మొక్కను నిండైన ఔషధాల గనిగా చెప్తారు. ఈ ఆకు ఆయుర్వేదం మందుల్లోనే కాదు ఇంగ్లీస్ మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో ఉంటుంది. ఈ ఆకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయని పెద్దల నమ్మకం. అంతేకాదు డెలివరీ అయిన తర్వాత స్త్రీలు స్నానం చేసే సమయంలో వేడి నీటిలో ఈ ఆకులను వేసి స్నానం చేసేవారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మహారాష్ట్రలో విషాదం.. భజన చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన బాబా.. వీడియో
క్లాస్ రూంలో టీచర్ల నృత్యాలు..!! సస్పెండ్ చేసిన ఉన్నతాధికారి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో