Tabernaemontana: కంటిచూపు మెరుగు పరిచే దివ్య ఔషధం నందివర్దనం.. వీడియో

|

Oct 07, 2021 | 7:47 AM

మన చుట్టూ ఉండే అనేక మొక్కలు ఎన్నో ఔషధాలతో నిండి ఉంటాయని మనకు తెలియదు. రోజూ చూస్తున్న చాలా క్యాజువల్‌గా తీసుకుంటాము తప్ప వాటి గురించి ఆలోచించం.

మన చుట్టూ ఉండే అనేక మొక్కలు ఎన్నో ఔషధాలతో నిండి ఉంటాయని మనకు తెలియదు. రోజూ చూస్తున్న చాలా క్యాజువల్‌గా తీసుకుంటాము తప్ప వాటి గురించి ఆలోచించం. మన ఇంటిముందు తెల్లని అందమైన పువ్వులతో ఆహ్లాదం పంచే నందివర్ధనం చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పువ్వులు దేవునికి కూడా చాలా ప్రీతిపాత్రమని చెబుతారు. కేవలం ఈ పూలు పూజకు మాత్రమే కాదు ఎన్నోరకాల వ్యాధులను నయం చేయడంలో ఎంతో సహాయపడతాయి. నందివర్ధనం మొక్క ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నందివర్ధనం చెట్టు వేర్లు దంతాలకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. చేదుగా వుండే ఈ వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నందిపువ్వుల రసం కంటి చూపు మెరుగు పరచడంలో ఎంతో బాగా పనిచేస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చేపల కోసం వల.. గాలానికి చిక్కింది ఏంటో తెలుసా.? చుస్తే షాక్ అవుతారు..(వీడియో)

Funny Video: ఇదేం తమాషా బాబు..! పెళ్లిరోజు వరుడికి సాస్‌తో తలంటు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Published on: Oct 07, 2021 07:46 AM