Viral Video: చేపల కోసం వల.. గాలానికి చిక్కింది ఏంటో తెలుసా.? చుస్తే షాక్ అవుతారు..(వీడియో)
కొంతమంది టైం పాస్ కోసం అప్పుడప్పుడూ చేపలు పడుతుంటారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి గాలంగా ఉపయోగిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..!
కొంతమంది టైం పాస్ కోసం అప్పుడప్పుడూ చేపలు పడుతుంటారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి గాలంగా ఉపయోగిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..! తాజాగా ఓ వ్యక్తి చేపల పట్టేందుకు నీటిలోకి ఎరను కట్టిన కొక్కాన్ని విసిరాడు. ఇక అతడు షాక్‌కు గురయ్యేలా ఊహించని పరిణామం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.చేపల కోసం ఓ వ్యక్తి నీటిలోకి గాలాన్ని వేశాడు. మాములుగా గాలం పడిందంటే.. చేప చిక్కినట్లే అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి గాలానికి ఓ పాము చిక్కింది. ఇక దాన్ని కాపాడటానికి ఇంకో పాము కూడా బుసలు కొడుతూ నీటి నుంచి బయటికి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌరవం..! చిన్న వయస్సు లోనే గొప్ప గుర్తింపు..(వీడియో)
Bank Holidays in October: ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబరులో బ్యాంకులు 21 రోజులు బంద్..!(వీడియో)
Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..!(వీడియో వైరల్)
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

