Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌరవం..! చిన్న వయస్సు లోనే గొప్ప గుర్తింపు..(వీడియో)
ఆంధ్ర ప్రదేశ్ లోని నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు...
ఆంధ్ర ప్రదేశ్ లోని నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూఎన్సర్ ప్రకటించింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో వేశారు. ఈ అవార్డుకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన అన్షు.. తన కల నెలవేరిందన్నారు.
మరోవైపు రోజా తనయ తన తల్లిలాగే అందంగా ఉంటుంది. దీంతో ఆమె సినీ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా.. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తూ రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్నారు..
మరిన్ని చదవండి ఇక్కడ : Bank Holidays in October: ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబరులో బ్యాంకులు 21 రోజులు బంద్..!(వీడియో)
Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..!(వీడియో వైరల్)
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

