Celebrities chopper accident video: ప్రముఖులను బలితీసుకున్న ప్రమాదాలు... గాలి ప్రయాణాలు మిగిల్చిన విషాదాలు..(వీడియో)

Celebrities chopper accident video: ప్రముఖులను బలితీసుకున్న ప్రమాదాలు… గాలి ప్రయాణాలు మిగిల్చిన విషాదాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 09, 2021 | 5:37 PM

Famous Personalities in Air Crashes: నేల విడిచి నింగిలో చేసే ప్రయాణం ఎంత వేగవంతమో, అంతే ప్రమాదకరం. విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు. హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక విహంగ ప్రయాణాలు చాలా సులువుగా మారాయి. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి.



Published on: Dec 09, 2021 04:37 PM