Health Insurence: ఫ్యామిలీ మొత్తానికి ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో కచ్చితమైన బీమా.. వీడియో
కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలు రెట్టింపు అయ్యాయి. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని వారు కరోనా కాలంలో చాలా మంది పాలసీలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.
కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలు రెట్టింపు అయ్యాయి. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని వారు కరోనా కాలంలో చాలా మంది పాలసీలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఆరోగ్య బీమా పాలసీలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు. ఇందులో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ వ్యక్తిగత కవరేజీని మాత్రమే ఇస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా మొత్తం కుటుంబ సభ్యులకు వర్తించేలా ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాలో 60 ఏండ్లకు పైబడినవారికే కవరేజీ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులకూ ఇది వర్తిస్తుంది. ఫిజికల్, సైకలాజికల్ అవసరాలకు తగ్గట్టుగా ఖర్చులు కవర్ అవుతాయి. ఒకరి పేరు మీద తీసుకునే జీవిత బీమా..
మరిన్ని ఇక్కడ చూడండి: Adivi Sesh: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ హీరో అడివి శేష్ సేఫ్.. వీడియో
Viral Video: వాటర్ స్కీయింగ్‌లో చిన్నారి వరల్డ్ రికార్డు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో