Jawad Cyclone to AP: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్‌..! అప్రమత్తం అయినా సర్కార్.. (వీడియో)

|

Dec 03, 2021 | 1:43 PM

Jawad Cyclone to AP: ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది.