Coffee Video: రోజుకి ఐదారు కప్పులు కాఫీ తాగుతున్నారా..? మెదడు సమస్య ముప్పు పొంచి ఉంది..!(వీడియో)
మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ..డార్క్ చాక్లెట్‌లను ఇష్టపడితే, కొత్త పరిశోధన ప్రకారం మీ అభిరుచులు జన్యుపరమైనవి. కొంతమంది బ్లాక్ కాఫీని రోజూ తీసుకుంటే, కొందరికి అస్సలు ఇష్టం ఉండదని కెఫీన్ పరిశోధకురాలు మార్లిన్ కార్నెలిస్ చెప్పారు.
Published on: Feb 06, 2022 06:02 PM