Moderna Vaccine: భారత్ లో మరో టీకా అందుబాటులోకి... భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్.. ( వీడియో )
Moderna Vaccine

Moderna Vaccine: భారత్ లో మరో టీకా అందుబాటులోకి… భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్.. ( వీడియో )

|

Jun 30, 2021 | 7:03 PM

భారత్‌లోకి మరో విదేశీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించింది.

భారత్‌లోకి మరో విదేశీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు సిప్లా ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతికి మార్కెటింగ్ కోసం సిప్లా దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే డీసీజీఐ అనుమతి లభించింది.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Round houses: మట్టితో గుండ్రంగా అపార్టమెంట్లు…!! ఎక్కడో తెలుసా…?? ( వీడియో )

Corona Virus: 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ముఖంలోకి… ( వీడియో )