Amazon partner: చిన్న మొత్తంతో పెద్ద బిజినెస్‌.. దుకాణాదారులకు లాభాలను ఆర్జించిపెడుతోన్న ఫ్రాంచైజ్‌.. వీడియో

Phani CH

|

Updated on: Jul 15, 2021 | 9:28 PM

కరోనా వ్యాప్తి సమయంలో ఇ-కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందింది. దీంతో అమెజాన్‌ లాంటి కంపెనీలు తమ ఫ్రాంచైజీలను వేగంగా విస్తరించే పనిలో పడ్డాయి.