Winter Drinks: శీతాకాలంలో తప్పనిసరిగా ఇవి తీసుకోవాలి.. వీడియో

|

Nov 08, 2021 | 10:09 PM

శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకుంటే మంచిది.

YouTube video player

శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకుంటే మంచిది. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జుట్టు, చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి. శీతాకాలంలో దానిమ్మ, బీట్‌రూట్‌తో చేసిన డ్రింక్‌ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు దీనిద్వారా అందుతాయి. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పసుపు టీ కూడా చలికాలంలో ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వామ్మో..! ఏకంగా పామును ముద్దాడాడు.. వీడియో

Joker Attacke: లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో దాడి !! ఆ తర్వాత ?? వీడియో