కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?

Edited By:

Updated on: Jun 30, 2026 | 10:04 PM

కడప స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేయడంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. కొత్తగా శంకుస్థాపనల కంటే ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో జిందాల్ తో భాగస్వామ్యం కుదిరిందని ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా శంకుస్థాపన చేయడం పాత సీసాలో కొత్త సారా నింపినట్లు ఉందని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Loading...
Unable to load recommendations.
Follow Us