Telugu News » Videos » Jagan government key decision cid orders probe into ramateertham incident
Rama Theertham Incident: జగన్ సర్కార్ కీలక నిర్ణయం… రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం
రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీఐడీ సిచరణకు ఆదేశాలు జారీ చేసింది.