హైదరాబాద్ వేదికగా హిస్టరీ క్రియేట్ చేసిన Skyroot.. మొట్టమొదటి ప్రవైట్ రాకెట్ ప్రయోగం(Video)

|

Nov 18, 2022 | 7:31 AM

ఇప్పటి వరకూ ప్రైవేట్ బస్, ప్రైవేట్ ట్రైన్.. ఇక ప్రైవేట్ రాకెట్ షురూ. స్పేస్ సెక్టార్ లో సరికొత్త శకం స్టార్టయినట్టేనా? స్పేస్ లో స్టార్టప్ లకు బూస్టప్ ఏ తీరానికి? రాకెట్రీలో..

ఇప్పటి వరకూ ప్రైవేట్ బస్, ప్రైవేట్ ట్రైన్.. ఇక ప్రైవేట్ రాకెట్ షురూ. స్పేస్ సెక్టార్ లో సరికొత్త శకం స్టార్టయినట్టేనా? స్పేస్ లో స్టార్టప్ లకు బూస్టప్ ఏ తీరానికి? రాకెట్రీలో.. ప్రైవేట్ వర్షెన్ మొదలైతే.. ఎవరి రాకెట్లు వారు వదులుకోవచ్చా? అదే జరిగితే స్పేస్ అట్మాస్ఫియర్ ఎలా మారబోతోంది? ఈ ప్రైవేట్ ప్రారంభం.. దేనికి సంకేతం? ఆ డీటైల్స్ ఏంటో చూస్తే.. ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా.. అంటూ.. సాగుతున్న ఈ రాకెట్ ప్రయోగం వైపే ఇప్పుడు అందరి చూపు. కారణం.. ఇప్పటి వరకూ ప్రభుత్వ అధ్వర్యంలోనే ఎగిసిన రాకెట్.. ఇకపై ప్రైవేట్ గానూ నింగిలోకి వెళ్లనుంది. ఈ ఆసక్తికరమైన ప్రయోగం చేస్తున్నదెవరు ఎవరు- ఎప్పుడు- ఎక్కడని చూస్తే..

Published on: Nov 18, 2022 07:31 AM