Ram Charan: రామ్ చరణ్ సినిమాలో అమితాబచ్చన్..? ఆ సినిమాకోసం రంగంలోకి బిగ్ బి

చూస్తుంటే అమితాబ్ బచ్చన్ టాలీవుడ్లోనే ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్నే ప్రభాస్ కల్కి షూటింగ్‌ కోసం RFCలో ఉన్న అమితాబ్‌.. చూస్తుంటే ఇప్పుడు మళ్లీ ఇక్కడికే వచ్చేలా ఉన్నారు.

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో అమితాబచ్చన్..? ఆ సినిమాకోసం రంగంలోకి బిగ్ బి
Ram Charan

Updated on: Apr 03, 2024 | 1:54 PM

 

చూస్తుంటే అమితాబ్ బచ్చన్ టాలీవుడ్లోనే ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్నే ప్రభాస్ కల్కి షూటింగ్‌ కోసం RFCలో ఉన్న అమితాబ్‌.. చూస్తుంటే ఇప్పుడు మళ్లీ ఇక్కడికే వచ్చేలా ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్‌ బుచ్చి బాబు సనా సినిమాలో ఈయనో కీ రోల్ చేస్తున్నారనే టాక్ బాలీవుడ్లో వస్తోంది కనుక.

Loading...
Unable to load recommendations.
Follow Us